అఖిలప్రియకి వ్యతిరేకంగా రంగంలోకి భూమా కుటుంబం..!

-

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా కి వ్యతిరేకంగా భూమా కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. నంద్యాలలో ఉమ్మడిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భూమా ఫ్యామిలీతో అఖిల ప్రియా కి సంబంధం లేదని భూమా నాగిరెడ్డి సోదరి శ్రీదేవి మా భూమా కుటుంబమంతా భూమా కిషోర్ రెడ్డి కి సపోర్ట్ ఇస్తున్నట్లు చెప్పారు. అఖిలప్రియకి మద్దతు ఇచ్చేదే లేదని చెప్పారు. అఖిల ప్రియ భూమ కుటుంబానికి చెందిన ఆమె కాదు అని అన్నారు.

తన భర్త మద్దూర్ కుటుంబానికి చెందిన వ్యక్తి అని భూమా నాగిరెడ్డి సోదరి శ్రీదేవి చెప్పారు భూమా ఫ్యామిలీ నుండి బరిలోకి ఎమ్మెల్యేగా దిగేది నేనేనని ఫిబ్రవరి 7 లేదా 9వ తేదీ నుండి ప్రచారం చేయడానికి సిద్ధమైనట్లు ఆళ్లగడ్డ భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ భూమ కిషోర్ రెడ్డి చెప్పారు. అఖిల ప్రియ భార్గవ్ రామ్ తో సంబంధం లేదని భూమా కుటుంబం అంటే మేమే మద్దూరు అఖిలప్రియ కాదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version