ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఇంకా వదలనే లేదు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ కొత్త వైరస్ కలవర పెడుతోంది. యూకేలో గుర్తించిన కొత్త కరోనా వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు కూడా పాకుతోంది. దీంతో ఈ సరి ప్రపంచ దేశాలు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా మరో సారి లాక్‌డౌన్ విధిస్తూ భూటాన్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది.
కొత్త కరోనా టెన్షన్.. దేశమంతా వారం పాటు లాక్ డౌన్
-