బిగ్ బాస్ లో భారీ ట్విస్ట్, ఈ వారం ఇంటెలిజెంట్ కాంటెస్ట్ అవుట్ !

-

మా టీవిలో ప్రతి సంవత్సరం 100 రోజుల పాటు కొత్త కొత్త కంటెస్టెంట్ లతో ప్రసారం అయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ ను ఆదరించేవారున్నారు, అలాగే విమర్శించేవారు లేకపోలేదు. కాగా తాజాగా సీజన్ 7 ప్రసారం అవుతున్న వేళ ఈ వారం ఎలిమినేట్ అయ్యే వారిలో డేంజర్ జోన్ లో ఉన్నది శోభా శెట్టి మరియు టేస్టీ తేజలు ముందు వరుసలో ఉన్నారు. గత రెండు వారాలుగా ఎందుకనో చాలా కసిగా ఆడే శోభా శెట్టి కూడా డల్ అయిపోవడంతో , ఆమె భుట్టో తేజ తిరగడానికే సరిపోయింది. ఈ వారం హౌస్ నుండి వెళ్లే వారిలో శోభా మరోసారి డేంజర్ జోన్ లో ఉంది. గత వారం ఇదే విధంగా శోభా శెట్టి ఎలిమినేట్ కావలసింది.. బిబ్ బాస్ ఉల్టా పల్టా లో భాగంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ సందీప్ ను ఇంటి నుండి పంపించేశారు. అదే విధంగా ఈ వారం కూడా శోభా శెట్టి ఎలిమినేట్ కావాల్సింది, ఆమెకు బదులుగా ఎంటెక్ ఉత్తీర్ణుడు అయిన మోస్ట్ టాలెంటెడ్ ఇంటెలిజెంట్ కమెడియన్ టేస్టీ తేజను ఎలిమినేట్ చేయనున్నారట.

ఇది నిజంగా చాలా నిరాశను కలిగించే విషయం అని చెప్పాలి. కానీ అధికారికంగా ఏమి జరగనుంది అన్నది తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version