డిల్లీ లో అడుగు పెట్టీ పెట్టగానే జగన్ కి సూపర్ గుడ్ న్యూస్ !! 

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన టూర్ ఏపీ మరియు జాతీయ మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. దాదాపు మూడు నెలల తర్వాత ప్రధానితో జగన్ భేటీ రావడంతో ఇద్దరి బేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా వరుసగా మూడు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ఓటమి తరువాత బిజెపి తన వైఖరి మార్చుకుని ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలతో సఖ్యత గా ఉండాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా జగన్.. మోడీ ని కలవడం పట్ల దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ లో అడుగు పెట్టగానే బిజెపి పెద్దల నుండి మంచి స్వాగతం లభించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల విషయంలో మరియు పునర్విభజన చట్టం విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లడానికి జగన్ రెడీ అయినట్లు ఈ భేటీలో మూడు రాజధానులు గురించి అదేవిధంగా శాసనమండలి రద్దు బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదం పొందేలా మోడీ తో మాట్లాడటానికి జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 

ఢిల్లీ ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత బిజెపి ఎక్కువగా ప్రభావం ఉండే ఉత్తర ప్రాంతంలోనే పట్టు కోల్పోతున్న తరుణంలో దక్షిణాదిలో ఉన్న కీలక నేతలను గుప్పిట్లో పెట్టుకోవటానికి జతగా వెళ్ళటానికి రెడీ అయినట్లు ఇందుమూలంగా జగన్ కి అన్ని విధాల పాజిటివ్ గా ఉండటానికి రెడీ అయినట్లు సమాచారం. సౌత్ లో జగన్ మరియు స్టాలిన్ తో మంచి సత్సంబంధాలు కొనసాగించాలని బిజెపి హైకమాండ్ డిసైడ్ అయినట్లు జాతీయ మీడియాలో వినిపిస్తున్న టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version