సినీ పరిశ్రమలోకి వచ్చాక వారి లైఫ్ వారి చేతుల్లో ఉండడం చాలా తక్కువ మంది విషయంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ లు , మహిళా నటుల విషయంలో ప్రేమ పెళ్లిళ్లు గోల ఎక్కువగా ఉంటుంది. తాజాగా బాలీవుడ్ కు చెందిన నటి మహి గిల్ రహస్యంగా వివాహం చేసుకుంది. ఈ విషయం ఆమె తాజాగా ఒక మీడియా సంస్థకు సమాచారం ఇవ్వడం ద్వారా బయటకు వచ్చింది. ఈమె ప్రముఖ బిజినెస్ మాన్ రవికేసర్ ను సీక్రెట్ గా పెళ్లాడింది. అయితే ఎక్కడా కూడా వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు బయటకు రాకపోవడం గమనార్హం. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని తెలియకుండా ఉండకుండా ప్లాన్ చేసుకున్నారు.
సూపర్ ట్విస్ట్: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!
-