అతడితో సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్న బాలీవుడ్ బ్యూటీ..!

-

నాగిని సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న హాట్ బ్యూటీ మౌనీ రాయ్ ప్రస్తుతం బాలీవుడ్లో చాలా పాపులారిటీ దక్కించుకుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలో కూడా విలన్ క్యారెక్టర్ లు పోషిస్తూ ఆకట్టుకుంటున్న ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ ఫోటో షూట్లకు కుర్రాళ్ళు షేక్ అవుతున్నారు. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ పైన ప్రముఖ బాలీవుడ్ ఫిలిం క్రిటిక్, సెన్సార్ సభ్యుడు అని చెప్పుకు తిరుగుతున్న ఉమైర్ సందు సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

గత ఏడాది ఆమె ప్రేమించిన సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయినా కూడా అమ్మడి అందాల ఆరబోత ఏమాత్రం తగ్గలేదు. ఇకపోతే నాగిని గురించి చాలా అంటే చాలా ఘాటుగా ఆరోపణలు చేయడం ఇప్పుడు పలు సంచలనాలకు దారితీస్తోంది. తాజాగా ఉమైర్ సందు తన ట్విట్టర్ ద్వారా..” డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ తో మౌనీ రాయ్ కి ఎన్నో సీక్రెట్ రిలేషన్స్ ఉన్నాయి. ఆమె డబ్బు కోసం ఏదైనా చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.

ఇందులో ఏమాత్రం నిజం లేదు అని బాలీవుడ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి మౌనీ రాయ్ కెరీర్ నాశనం చేయాలనుకుంటున్నావా ?అంటూ కూడా ఉమైర్ సందుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మరి కొంత మంది ఇతగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.. ఈ విషయంపై మౌనీ రాయ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version