డెలివరీ రోజే.. డ్యామేజ్ అయిన థార్ కార్…నిమ్మకాయ తొక్కించ‌బోయి

-

డెలివరీ రోజే.. థార్ కార్ డ్యామేజ్ అయింది. నిమ్మకాయి తొక్కించ‌బోయి… థార్ కార్ డ్యామేజ్ అయింది. ఈ సంఘ‌ట‌న కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. డెలివరీ రోజే.. థార్ కార్ డ్యామేజ్ అయింది. నిమ్మకాయి తొక్కించ‌బోయి… థార్ కార్ డ్యామేజ్ అయింది. ఈ సంఘ‌ట‌న కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఓ మహిళ సుమారు రూ. 27 లక్షలు ఖర్చుచేసి కొత్తగా మహీంద్రా థార్ కార్ కొనుగోలు చేసింది.

Brand new Mahindra Thar Roxx crashes through Delhi showroom window
Brand new Mahindra Thar Roxx crashes through Delhi showroom window

డెలివరీ కార్యక్రమం షోరూం ఫస్ట్ ఫ్లోర్‌లో జరిగింది. కారు తీసుకున్న తర్వాత సంప్రదాయం ప్రకారం నిమ్మకాయ తొక్కాలని అనుకున్న మహిళ, అజాగ్రత్తగా యాక్సిలరేటర్‌ను బలంగా తొక్కింది.
దాంతో కారు నియంత్రణ కోల్పోయి నేరుగా షోరూం గాజు అద్దాలు పగలగొట్టి కిందపడిపోయింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన షోరూం సిబ్బంది… ఉలిక్కిప‌డ్డారు. అయితే… ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో మహిళకు ఏమి కాలేదు.. కారు మాత్రం నుజ్జు నుజ్జు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news