కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ82 ప్రధాన కాలువకు గండి

-

Breach in Kalvakurthi Lift Irrigation Scheme Canal Floods : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ82 ప్రధాన కాలువకు గండి పడింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ82 ప్రధాన కాలువకు గండి పడటంతో పంట పొలాలు నీట మునిగింది. నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ సమీపంలో ఈ ఘటన జరిగింది.

cannel
Breach in Kalvakurthi Lift Irrigation Scheme Canal Floods Fields in Nagarkurnool

గత ఏడాది కాలంలో కేవలం వెల్దండ మండల పరిధిలోనే ప్రధాన కాలువకు గండిపడటం ఇది ఐదో సారి. దీంతో ప్రతిసారి కాలువకు ఆనుకొని ఉన్న పంటలు నీటమునిగి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

Read more RELATED
Recommended to you

Latest news