ఆస్ట్రేలియా కీలక క్రికెటర్ తన కెరీర్ కు శుభం కార్డు వేయనున్నట్లు తానే స్వయంగా ప్రకటించి అభిమానులకు మరియు ఆస్ట్రేలియా క్రికెట్ యాజమాన్యానికి షాక్ ఇచ్చాడు. అతను ఎవరో కాదు.. ఒంటి చేత్తో ఆస్ట్రేలియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించిన గ్రేట్ క్రికెటర్ డేవిడ్ వార్నర్… ఇతను కేవలం ఆస్ట్రేలియా లోనే కాదు ఇండియాలో కూడా ఇథనాయికి భారీగా అభిమానులు ఉన్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ టెస్ట్ కెరీర్ కు ముగింపు పలకడానికి నిర్ణయం తీసుకున్నాడు. వార్నర్ చెబుతున్న ప్రకారం వచ్చే సమ్వత్సరం జనవరి తర్వాత టెస్ట్ క్రికెట్ కు బై బై చెప్పనున్నాడట. కాగా పాకిస్తాన్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో తన చివరి మ్యాచ్ ను ఆడనున్నాడు.
బ్రేకింగ్: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్…
-