అదిరే LIC పాలసీ…రూ.1302 తో ప్రతి నెల రూ.40 వేలు..!

-

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్‌ కార్పొరేషన్‌ ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పైగా ఈ స్కీమ్స్ వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఈ స్కీమ్ లో కూడా చాలా మంది డబ్బులు పెడుతున్నారు. ఈ స్కీమ్ పేరు ‘జీవన్ ఉమంగ్ పాలసీ’. ఈ పాలసీ తో చక్కటి లాభాలని పొందొచ్చు.

90 రోజుల నుంచి 55 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని పొందేందుకు అవుతుంది. ఒక ఎండోమెంట్ ప్లాన్ ఇది. దీని వలన అదిరే లాభాలను పొందేందుకు అవుతుంది. లైఫ్ కవర్‌తో పాటు, మెచ్యూరిటీపై ఒకేసారి మొత్తం దీని ద్వారా పొందొచ్చు. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం మీ ఖాతాలోకి డబ్బులు పడతాయి. ఈ స్కీమ్ ని తీసుకుంటే 100 సంవత్సరాల వరకు కవరేజీని కూడా మీరు పొందొచ్చు. ఒకవేళ కనుక పాలసీదారుడు మరణిస్తే నామినీకి ఆ డబ్బులు వస్తాయి.

ఎంత డబ్బులని పొందొచ్చు..?

ఈ పాలసీ ని తీసుకుంటే ప్రతి నెలా రూ.1302 ప్రీమియం చెల్లిస్తే ఏడాదిలో రూ.15,298 అవుతుంది. ఈ పాలసీ లో 30 ఏళ్ల పాటు కడితే రూ.4.58 లక్షలు అవుతాయి. మీరు పెట్టిన పెట్టుబడిపై కంపెనీ మీకు 31వ సంవత్సరం నుండి కూడా ప్రతీ నెలా 40 వేల ని ఇస్తుంది.
31 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు ప్రతీ ఏడు కూడా 40 వేలు రిటర్న్ తీసుకుంటే 28 లక్షల రూపాయలు మీకు వస్తాయి. పైగా ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా మీరు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version