BREAKING : ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం

-

BREAKING : ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం సృష్టించింది. ఇవాళ తెల్లవారుజామున వేగంగా వచ్చి అదుపు తప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ మీదికి దూసుకెళ్లింది కారు. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది.

కారులోని బెలూన్ బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారును వదలి పరార్ అయ్యారు. ఇక ఈ సంఘటన స్థలానికి చేరుకున్న సైదాబాద్ పోలీసులు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకులు మద్యం సేవించి ఉన్నారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version