BREAKING : ప్రముఖ సింగర్ జస్టిన్‌ బీబర్‌ కు పక్షవాతం

-

ఫేమస్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ కు పక్షవాతం వచ్చింది. ఆయనకు ఫేస్‌ కు సంబంధించిన పక్షవాతం వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా.. ఫేమస్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌… తన సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా వదిలాడు సింగర్‌ జస్టిన్‌ బీబర్‌.

ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్‌ కాగా.. ఇప్పటి వరకు 14 మిలియన్ల వ్యూస్‌ రాబట్టింది. ఈ వ్యాధి కారణంగా గ్రామీ విజేత సింగర్‌ జస్టిన్‌ బీబర్‌.. కుడి వైపు పక్ష వాతానికి గురయింది. జస్టిన్‌ తన వీడియోలో పాక్షిక పక్షవాతం కారణంగా ముఖం కుడి సగ భాగాన్ని ఎలా కదలిచగలడో చూపించాడు. ఇక ఈ వీడియోను చూసిన..ఆయన ఫ్యాన్స్‌ తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. జస్టిన్‌ బీబర్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version