కేంద్రం మరో సంచలన నిర్ణయం..ఇక నెలకు కేవలం 2 సిలిండర్లే

-

గ్యాస్ వినియోగ దారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్‌ ఇచ్చింది. గ్యాస్ వినియోగంపై తాజాగా మోడీ సర్కార్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే కొనుగోలు చేసేలా రూల్‌ తీసుకొచ్చింది కేంద్ర సర్కార్‌. అంతేకాదు.. నెలకు కేవలం 2 గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేసేలా.. మార్పులు చేసింది సర్కార్‌. ఈ రూల్ ను ఈ నెల నుంచే అమలు చేయనుంది.

gas cylinder

ఇది ఇలా ఉండగా..దేశీయ చమురు కంపెనీలు, కమర్షియల్ సిలిండర్ ధరను మరోసారి తగ్గించాయి. హైదరాబాద్ లో 19 కేజీల ఎల్పిజి కమర్షియల్ సిలిండర్ ధర రూ. 36.5 తగ్గింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్ లో సిలిండర్ రూ. 2099.5 నుంచి రూ. 2063 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version