అమిత్ షా తో నేడు చంద్రబాబు భేటీ..!

-

ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో టిడిపి చీఫ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ కాబోతున్నారు. పొత్తులో భాగంగా ఎనిమిది నుండి పది అసెంబ్లీ సీట్లు అని బిజెపి కోరుతున్నట్లు తెలిసింది. అయితే విశాఖ నరసాపురం విజయవాడ రాజంపేట హిందూపురం ఒంగోలు నరసరావుపేట ని బిజెపి కోరుతోందని తెలుస్తోంది. విశాఖ నుండి పురందేశ్వరి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తు కుదురుతే బాలయ్య చిన్నల్లుడు భరత్ కి రాజమండ్రి టికెట్ పై టీడీపీ హామీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Eye operation for Chandrababu today

నరసాపురం నుండి బీజేపీ టికెట్ పై రఘురామా పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు రాజంపేట బరిలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేదా సత్యకుమార్ ఉండబోతున్నారు విజయవాడ నుండి బిజెపి అభ్యర్థి గా సుజనా చౌదరి ఉండే అవకాశం ఉంది హిందూపురం నుండి విష్ణువర్ధన్ పేరు పరిశీలనలో ఉంది విశాఖ నుండి సీఎం రమేష్ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news