BREAKING : నేడు గన్నవరంలో చంద్రబాబు పర్యటన..పరిస్థితి ఉద్రిక్తత

-

నేడు గన్నవరంలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ ఇప్పటికే 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తోలుత చంద్రబాబు ఈ ఘటనలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్ళనున్నారు.

కాగా, గత కొన్ని రోజుల గన్న వరం రాజకీయాలు వేడేక్కాయి. వల్లభనేని వంశీ వర్గం వర్సెస్‌.. టీడీపీ శ్రేణుల మధ్య వివాదం చెలరేగుతోంది. ఈ తరుణంలో.. చంద్రబాబు ఇవాళ గన్నవరంలో పర్యటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version