హనుమకొండలో చెడ్డి గ్యాంగ్ హల్చల్..

-

హనుమకొండలో చెడ్డీగ్యాంగ్ మరోసారి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. రాత్రుళ్లు మొహాలకు ముసుగులు కప్పుకుని, చేతిలో కత్తులు పట్టుకుని ఈ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు సంచరిస్తున్న సమయంలో సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి.

హన్మకొండలోని విద్యారణ్యపురిలో చెడ్డీ గ్యాంగ్ ముసుగులతో, కత్తులతో ఇంట్లోకి చొరబడి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దోపిడీకి యత్నించారు. ముఠాలో ఉన్న ఆరుగురి దుండగులపై టాటూలను పోలీసులు గుర్తించారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా వెతుకుతున్నట్లు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news