IPL 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. జట్ల వివరాలు ఇవే !

-

ఐపీఎల్ 2021 రెండవ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే లీగ్ స్టేజ్ మ్యాచులు పూర్తికాగా… ఇవాల్టి నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే ఇవాళ… క్వాలిఫైయర్ 1 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ క్యాపిటల్స్ : శిఖర్ ధావన్, పృథ్వీ షా, రిషబ్ పంత్ (w/c), శ్రేయస్ అయ్యర్, షిమ్రాన్ హెట్మీర్, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, టామ్ కుర్రాన్, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, MS ధోని (w/c), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

Read more RELATED
Recommended to you

Latest news