ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే… కలక్షన్ల సునామి సృష్టించింది. అయితే ఈ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు కావడం తో.. రామ్ చరణ్ 37 వ సవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్బంగా తన భార్య ఉపాసనతో కలిసి త్రిపుల్ ఆర్ టీం రాజమౌళి, నందమూరి తారకరామారావు, రామ్ చరణ్ (చెర్రీ) తో కలిసి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు..
తన పుట్టిన రోజు వేడుకలో ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు రామ్ చరణ్. ” తారక్ నిజంగా చాల ధైర్యం తెచ్చుకొని ఎన్నో సంవత్సరాల తర్వాత వయసు మళ్ళేసి నా ఇంటికి వచ్చాడు” అన్నాడు. చెర్రీ ఈ వాక్యాలు ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియాలి.. అటు మెగా స్టార్ చిరంజీవి రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ చెప్పి, చెర్రీ చిన్ననాటి ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేసాడు.