సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వర్గీకరణ పై మనం ఈ నిర్ణయం తీసుకున్నాం అని సీఎం రేవంత్ అన్నారు. అన్ని రాష్ట్రాల సిఎం లకు అప్పట్లో సుప్రీం నోటీసులు ఇచ్చారు/ దాంతో మనం సీనియర్ అడ్వకేట్ నీ పెట్టినం. వర్గీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పాము. కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే మేము స్పందించాము.
మంత్రి వర్గ ఉప సంఘం వేసి.. ప్రక్రియ మొదలుపెట్టినం. సబ్ కమిటీ సూచన మేరకు ఎకసభ్య కమిషన్ ఏర్పాటు చేసినం. పారదర్శకంగా ..ఎవరికి అన్యాయం జరగకూడదు..అనుమానం ఉన్దొడ్డని సూచన చేశారు కమిషన్. Scలో 59 ఉప కులాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కి లోబడి కమిషన్ వర్గాలు విభజన చేసింది. వివేక్.. సూచన మేరకు జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచుతాం. 2026 జనాభా లెక్కలు రాగ్నే పెంచుతాం.. గ్రూపుల వారీగా ఎస్సీ రిజర్వేషన్ పెంచుతాం. ఇందిరమ్మ రాజ్యంలో అన్యాయం జరగదు. ప్రతిపక్షాలను కలుపుకుని ముందుకు పోతాం.. మాకు ఎటువంటి భేషజాలు లేవు అని సీఎం అన్నారు.