తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీని తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. అవగాహన కార్యక్రమాలు, ఉపన్యాసాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అవార్డులు, సంక్షేమ శిబిరాలు, ప్రజా సంభాషణలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

సామాజిక న్యాయ దినోత్సవాన్ని అమలు చేయడానికి సంబంధిత అన్ని శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీని తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరపాలని ఉత్తర్వులు జారీ
అవగాహన కార్యక్రమాలు, ఉపన్యాసాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అవార్డులు, సంక్షేమ శిబిరాలు, ప్రజా సంభాషణలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని… pic.twitter.com/K4l7HpExVO
— BIG TV Breaking News (@bigtvtelugu) February 28, 2025