సీఎం రేవంత్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన లో ట్విస్ట్ నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14, 15, 16 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న నైపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్నారు రేవంత్ రెడ్డి.
అనంతరం ఢిల్లీ నుండి సింగపూర్ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపటి రేవంత్ రెడ్డి తిరుమల పర్యటన కూడా రద్దు అయినట్టు సమాచారం అందుతోంది. ఇక సీఎం రేవంత్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.