వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.బాల్క సుమన్ చెప్పు చూపిస్తూ.. ఈ చెత్త నా కొడుకును చెప్పు తీస్కొని కొట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో మంచిర్యాల పీఎస్లో 294బి, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి రండా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ….చెప్పు చూపిస్తూ సీఎం చెత్తనాకొడుకును చెప్పుతో కొట్టాలంటూ ‘పాగల్ గాడు, హౌ* గాడు. ఈ చెత్త నా కొడుకును చెప్పుతో కొట్టాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.కానీ సంస్కారం అడ్డు వస్తోంది. బిడ్డా ఖబడ్డార్.. ఇంకోసారి మా కేసిఆర్ ను అంటే లక్షమందితో తొక్కుతాం..’ అని పరుష పదజాలంతో దూషించారు.