ప్రపంచంలో పాటు భారత దేశంలో కూడా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. వైరస్ కి మందు లేకపోవటంతో చాలా దేశాలు వల్లకాడుగా మారే పరిస్థితికి పరిణామాలు దారితీస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ నీ అరికట్టడం కోసం అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో కరోనా గురించి హోమియో డాక్టర్లు కొన్ని ఐడియాలు చెబుతున్నారు. ఒంగోలుకు చెందిన హోమియోపతి ప్రాక్టీషనర్ చంద్రశేఖర్ శర్మ ఇటీవల మీడియాతో మాట్లాడారు.
అంతే కాకుండా ఈ మందును ఉపయోగించడం వల్ల వ్యాధి పూర్తిగా నయం అవుతుందని మనిషి శరీరంలో ప్రమాదకరంగా ఊపిరితితులపై ప్రభావం చూపే కరోనాకు కరెక్ట్ మందు కాంఫోరా అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మనిషి వైరల్ వ్యాధులు నుంచి కాపాడటం కోసం హోమియోపతి పితామహుడు శామ్యూల్ హానిమాన్ కాంఫోరా అనే ఈ మందును కొన్ని వందల సంవత్సరాల క్రితమే కనిపెట్టడం జరిగిందని చెప్పుకొచ్చారు.