కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టు లో చుక్కెదురు..!

-

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కి చుక్కెదురైంది. కేజ్రీవాల్ అరెస్ట్ ను హైకోర్టు అయితే సమర్థించింది. ట్రైల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టుని ఆశ్రయించారు ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన కోర్టు చట్టం ముందు అందరూ సమానమే అని పిటిషన్ ని కొట్టేసింది ఈ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లోని జుడిషియల్ రిమాండ్ లో ఉన్న విషయం మనకు తెలుసు.

ఈ కేసులో అరెస్ట్ అయినా ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈరోజు పొడిగించింది ఆమె కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెని అధికారులు రేస్ ఎవెన్యూ కోర్టులోకి ప్రవేశపెట్టారు లిక్కర్ మద్యం పాలసీ కేసు కొనసాగుతున్నట్లు ఈ కీలక సమయంలో కవితకి బయట ఉంటే దర్యాప్తుని ప్రభావితం చేస్తారని ఈడీ వాదనలు వినిపించింది ఈడి వాదనాలతో ఏకీభవించిన కోర్టు ఈ నెల 23 దాకా కస్టడీని పొడిగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version