ఆ డైరెక్టర్ ఆమెలో ఏమి నచ్చక అవకాశం ఇవ్వడం లేదో..!!

-

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది . ఇప్పుడు మొబైల్స్, సోషల్ మీడియా రాకతో అది కామన్ మారింది. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యకు తెలియకండా రిలేషన్ షిప్ మెయింటైన్ చేయడం చేస్తూ ఉంటారు.

ఒక పెద్ద దర్శకుడు ఆయన సినిమాలు చమత్కారం గా ఉంటాయి. అతని సినిమా లో వేషం కోసం ఎదురు చూసే హీరోయిన్స్ మరియు ఆర్టిస్టులు ఉంటారు. అతను మొదటి సినిమా తీసే టైమ్ నుండి ఒక ఆర్టిస్టు కు ఛాన్స్ ఇచ్చాడట.షూటింగ్  సమయంలో ఒక కారెక్టర్ ఆర్టిస్ట్ తో చాలా క్లోజ్ అయ్యి రిలేషన్ షిప్ మొదలు పెట్టాడట. ఆయనకు ఆమె బాగా నచ్చి తన ప్రతి సినిమాలోను కచ్చితంగా అవకాశం ఇస్తూ వస్తున్నాడు.

కాని ఆ మధ్య ఉన్నట్టుండి ఆ కామెడీ టైమింగ్ ఆర్టిస్టు కు అవకాశం ఇవ్వకుండా ముఖం చాటేశాడట. కనీసం ఫోన్ చేసినా ఎత్తకుండా, కొన్ని రోజుల కు నంబర్ బ్లాక్ చేశాడట. ఆమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన భాద చెప్పుకుంటూ నేనేమీ తప్పు చేయలేదు.కాని తాను మాత్రం మరో ఆర్టిస్టు తో యవ్వారం నడుపుతూ, నాకు మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదని తన లోని భాద చెప్పుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version