ఫస్ట్‌ నైట్‌ రోజే భార్య వింత పనులు.. సైకో భర్త దారుణం!

-

చత్తీస్గడ్ లోని రాయపూర్ గ్రామంలో బాబు (29), సాగరిక (23) వీరిద్దరూ వేర్వేరు కంపెనీలలో జాబ్ చేస్తున్నారు. వీరికి రెండు రోజుల క్రితమే వివాహం జరిగింది. విరిది పెద్దలు కుదిరించిన వివాహం. పెళ్లి అనంతరం ఫస్ట్ నైట్ నీ ఏర్పాటు చేశారు పెద్దలు. అరేంజ్డ్ మ్యారేజ్ కావడంతో సాగరిక కాస్త మొహమాట పడింది. ఇవేమీ పట్టించుకోకుండా సైకోల ప్రవర్తించాడు బాబు.

దీంతో సాగరిక అరచి గోల చేసింది. ఈ అరుపులు విన్న బాబు కుటుంబ సభ్యులు సాగరిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. వారు హుటాహుటిన ఇంటికి వచ్చారు. సాగరిక, బాబుని ఇరు కుటుంబసభ్యులు ప్రశ్నించగా, అమ్మాయి నాతో సరిగ్గా ఉండడం లేదు. నేను చెప్పినట్టు వినడం లేదు, నాకు అమ్మాయి నచ్చలేదు, నాకు అమ్మాయి వద్దు అని షాక్ ఇచ్చాడు. దీంతో సాగరిక, బాబుకి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఇద్దరు వినిపించుకోలేదు. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వీరికి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version