గ్రీన్‌ డ్రెస్‌లో తన కొలతలు చూపిస్తూ చిత్తు చేస్తున్న దీప్తి సునైనా

-

దీప్తి సునయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దీప్తి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదగాలనే లక్ష్యంతో డబ్ స్మాష్ వీడియోస్ చేయడం ప్రారంభించింది. వాటితోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది దీప్తి సునయన.

 

 

ఆ తర్వాత యూట్యూబర్ గా మరింత పాపులర్ అయ్యింది. మరోవైపు డాన్స్ వీడియోస్ తోనూ తన సత్తా చాటింది బ్యూటీ. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో అవకాశం దక్కించుకుంది. అయితే బిగ్ బాస్ అన్ని సీజన్లలో దీప్తినే అతి తక్కువ వయస్సు గల కంటెస్టెంట్ కావడం విశేషం.

ఈ షో ద్వారా దీప్తి సునయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడిందని చెప్పాలి. తనకు మద్దతు తెలుపుతూ చాలామంది ఓటు వేశారు. కానీ ట్రోఫీ దక్కించుకోలేకపోయింది. అయినా హౌస్ నుంచి బయటికి వచ్చాక తన క్రేజ్ ఏమీ తగ్గలేదు.

అలాగే దీప్తి చేస్తే అలాగే యూట్యూబ్ వీడియోను స్టార్ హీరోయిన్ సమంత చూస్తుందని టాక్. అయితే.. తాజాగా దీప్తి సునయన పిక్స్‌ వైరల్‌ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version