ఢిల్లీ సీఎం రేఖా గుప్తకు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తపై దాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. తన అధికారిక నివాసంలో “జన్ సున్వాయ్” కార్యక్రమం నిర్వహించారు ఢిల్లీ సీఎం రేఖ గుప్తా. ఈ కార్యక్రమానికి వచ్చి, వినతిపత్రం ఇచ్చి గట్టిగా అరుస్తూ సీఎం చెంపపై కొట్టి, జుట్టు పీకి దాడి చేశారు ఆ వ్యక్తి.

దింతో వెంటనే అలెర్ట్ అయ్యారు పోలీసులు. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… విచారణ చేస్తూన్నారు. దాడి చేసింది 35 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. ఇందుకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.