లబ్దిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ : నారాలోకేశ్

-

ఏపీ ప్రభుత్వం అటు అభివృద్ధితో పాటు ఇటు సంక్షేమ పథకాల అమలులోనూ దూసుకుపోతున్నది. ఈ క్రమంలోనే ‘మన ఇల్లు.. మన లోకేశ్’ కార్యక్రమాన్ని మంత్రి నారాలోకేశ్ ప్రారంభించారు.

సోమవారం ఉదయం మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్ వద్ద లబ్దిదారులకు మంత్రి నారాలోకేశ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 624 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను మంత్రి అందజేశారు. గతంలో ఇళ్ల పట్టాలు రాని లబ్దిదారులకు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో శాశ్వత నివాసాల కోసం అందజేసినట్లు మంత్రి నారాలోకేశ్ వెల్లడించారు. కాగా, శాశ్వత ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్దిదారులకు కూటమి ప్రభుత్వాన్ని అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news