ఇలాంటి అలవాట్లు మీకు ఉన్నాయా? అది వీక్ అవుతుందట తెలుసా?

-

నిజంగా మనిషి జీవితంలో శృంగారం ఒక భాగమైంది.. శారీరక కలయిక తో పాటు మానసిక కలయిక కూడా శృంగారం వల్లే జరుగుతుంది.ప్రేమ చివరించడం అలాగే తరచూ సెక్స్ లో కలవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.అయితే చాలామందిలో శృంగారంలో పాల్గొనాలని ఆసక్తి తగ్గిపోతుంది. మరికొంతమందిలో ఆ ఉత్సాహం ఉన్నప్పటికీ వారిలో శృంగార సామర్థ్యం ఉండదు. అయితే ఎవరికైతే ఇలాంటి అలవాట్లు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారికి శృంగార సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుందని సెక్స్ నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో చద్దన్నం తిన్నా కూడా ఎన్నో ప్రయొజనాలను పొందుతారని అంటున్నారు. ఇంటి ఫుడ్ లో ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని తెలుసు..ప్యాకెజ్డ్ ఫుడ్ ఐటమ్స్ కు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు.. వీటి వల్ల లైంగిక సమస్యలు మాత్రమే కాకుండా మరెన్నో వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.ఇక ఎవరికైతే మద్యపానం ధూమపానం అధికంగా అలవాటు ఉంటుందో అలాంటి వారిలో లైంగిక హార్మోన్ల స్థాయి పూర్తిగా తగ్గిపోతాయని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..ఎన్నో రోగాలు కూడా వస్తాయి..

అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా లైంగిక రుగ్మతులకు గురవుతూ ఉంటారు. వీటితోపాటు రోజంతా అధిక ఒత్తిడితో కూడిన పనులు చేయటం వల్ల అలాంటి వారిలో లైంగిక సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి వీరు తమ జీవిత భాగస్వామితో కలయికలో పాల్గొనడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరని నిపుణులు తెలియజేస్తున్నారు.ఇలా అధిక ఒత్తిడి సమస్యతో బాధపడే వారిలో సంతానోత్పత్తి రేటు కూడా పూర్తిగా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..చూసారుగా ఎన్ని మారిన తిండి విషయం కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..అన్నీ విధాలుగా మంచిది..

Read more RELATED
Recommended to you

Exit mobile version