మెగా స్టార్ చిరంజీవి హీరోగా ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో .. ఆయన కుమారుడైన రామ్ చరణ్ కు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. రంగస్థలం, RRR సినిమాతో రామ్ చరణ్ ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా తన కెరియర్ మొదట్లో తండ్రి సూచనల ప్రకారం స్క్రిప్ట్ లను ఎంచుకోవాలి. ఇప్పుడు మాత్రం తానే సొంతంగా కథలనే ఎంచుకుంటున్నారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ కు మొహమాటం ఎక్కువ కాగా రొటీన్ సీన్లలో నటించడానికి ఎక్కువగా ఇష్టపడరు. ముఖ్యంగా సినిమాలలో ఉండే లిప్ లాక్ సీన్లలో నటించాలంటూ సుకుమార్ చరణ్ ను సూచించగా ఆ సీన్లో తాను నటించనని చెప్పారు. సుకుమార్ మాత్రం చరణ్ కు చెప్పకుండా ఒప్పించి ఆ సన్నివేశాల్లో నటించేలా చేశారు. ప్రతి సినిమాలో కూడా తన నటనతో అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు రామ్ చరణ్. సినిమా ఫ్లాప్ అయినా సరే ఇతరులను క్లీన్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడని హీరో రామ్ చరణ్. ఇక తన తోటి హీరోలతో కూడా స్నేహపూర్వకంగా ని మెలిగే హీరో రామ్ చరణ్ అని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు.