ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రైతు భరోసా కేంద్రాలను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో మందు పార్టీలు చేసుకుంటున్నారు. జీడీ నెల్లూరు మండలం వేపన్జేరి రైతు భరోసా కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త అలాగే కాంట్రాక్టు టీచర్ హరిప్రసాద్ మద్యం తాగుతూ అడ్డంగా దొరికిపోయినట్లు వైసిపి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వేపంజేరి ప్రభుత్వ పాఠశాలలో… కాంట్రాక్ట్ టీచర్ గా పని చేస్తున్న దివ్యాంగుడు హరిప్రసాద్… ఈ దారుణానికి బడిగట్టునట్లు చెబుతున్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తామస్ అను అసభ్య పదజాలంతో కూడా తిట్టినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. తాను అనుకుంటే క్షణాల్లో రేషన్ డీలర్లను తొలగిస్తానని ఫోన్లో సంభాషించారు. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.
బ్రేకింగ్ న్యూస్
రైతు భరోసా కేంద్రంలో మందు పార్టీ
జీడి నెల్లూరు మండలం వేపంజేరి ఆర్బీకేలో మద్యం తాగుతున్న @JaiTDP కార్యకర్త, కాంట్రాక్ట్ టీచర్ హరి ప్రసాద్
వేపంజేరి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తున్న దివ్యాంగుడు హరి ప్రసాద్
స్థానిక #TDP ఎమ్మెల్యే థామస్ ను… pic.twitter.com/PYG44DhkN3
— Telugu Feed (@Telugufeedsite) August 26, 2025