నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెరీర్ సర్వీస్(ఎన్సీఎస్) ఒప్పంద ప్రాతిపదిక కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: యంగ్ ప్రొఫెషనల్స్
పోస్టుల సంఖ్య: 112
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం
వయసు: 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 12
వెబ్సైట్: labour.gov.in
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్సైట్లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.