టాలీవుడ్ స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న లెటెస్ట్ మూవీ రాధేశ్యాం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ డెరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణ లో తెరకెక్కతోంది.
1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్ టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే జంటగా నటిస్తుంది. భారీ బడ్జెట్ మూవీగా యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే.. తాజాగా ఈ సినిమా ను ఓ బిగ్ అప్డేట్ వచ్చే సింది. ఈ సినిమా నుంచి ఈ రాతలే అనే సాంగ్ ప్రోమో విడుదల అయింది. ఈ సాంగ్ లో ప్రభాస్ ఫుల్ హ్యండ్ సమ్ గా కనిపించాడు. అటు పూజా హెగ్డే కూడా చాలా క్యూట్ గా ఉంది.