ఎల్ఐసి లో అద్భుతమైన ప్లాన్..రూ.150 ఇన్వెస్ట్ చేస్తే రూ.84 లక్షలు మీ సొంతం..

-

పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి భవిష్యత్తు కోసం ప్లాను చేస్తారు..వారి చదువుల కోసం ఇప్పటి నుంచే ప్లాను చేస్తున్న వారికి ఎల్ఐసి అద్భుతమైన ప్లానులను అందిస్తుంది.ఈ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి..ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీ పెట్టుబడిదారుల కోసం అనేక విభిన్నమైన పాలసీలను అందజేస్తూనే ఉంది. ఇక ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీల్లో జీవన్ తరుణ్ పాలసీ ఒకటి. ఈ పాలసీ ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించారు. ఈ పాలసీ నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్ ప్లాన్. ఇది పిల్లల విద్య, ఇతర సంబంధిత ఖర్చుల కోసం ప్రత్యేకంగా పిల్లల చదువు , ఇతర అవసరాల కోసం ఈ స్కీమ్ ను ప్రవేశ పెట్టారు..
ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీ పెట్టుబడిదారుల కోసం అనేక విభిన్నమైన పాలసీలను అందజేస్తూనే ఉంది. ఇక ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీల్లో జీవన్ తరుణ్ పాలసీ ఒకటి. ఈ పాలసీ ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించారు. ఈ పాలసీ నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్ ప్లాన్. ఇది పిల్లల విద్య, ఇతర సంబంధిత ఖర్చుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు..

అయితే,మీరు 20 సంవత్సరాల ప్రీమియం చెల్లించడం ద్వారా 25 సంవత్సరాల పాటు కవర్ ప్రయోజనం పొందుతారు. ఈ పథకంలో మీరు కనిష్టంగా రూ. 75,000 నుండి గరిష్టంగా ఏ మొత్తానికి అయినా బీమా హామీ మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో మీరు ప్రీమియంను నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ చేయవచ్చు..ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి పిల్లల వయస్సు కనీసం 90 రోజులు ఉండాలి..

గరిష్టంగా 12 సంవత్సరాల పిల్లల కోసం కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో పిల్లల వయస్సు 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ మొత్తం అందుతుంది. జీవన్ తరుణ్ పాలసీలో ప్రతిరోజూ రూ.150 ఇన్వెస్ట్ చేస్తే, వార్షిక ప్రీమియం రూ.54000 అవుతుంది. అంటే 8 సంవత్సరాలలో మీ పెట్టుబడి రూ.4,32000 అవుతుంది..అదే విధంగా మీరు పెట్టిన పెట్టుబడికి 2,47,000 అదనంగా పొందుతారు..ఈ పాలసీ మెచ్యూరిటీ సమయానికి రూ.8,44,550 పొందుతారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version