ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో నకిలీ వార్తలు కనపడుతున్నాయి. ఇటువంటి నకిలీ వార్తలు కారణంగా చాలా మంది మోసపోతున్నారు. ఏది ఏమైనా నకిలీ వార్తలని నమ్మి అనవసరంగా మోసపోకండి. స్కీముల మొదలు ఉద్యోగాలు వరకు ఎన్నో నకిలీ వార్తలు తరచూ మనకు సోషల్ మీడియా లో కనబడుతున్నాయి.
ఇలాంటి నకిలీ వార్తల తో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త వచ్చింది. మరి అందులో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కరెంటు బిల్స్ ని అప్డేట్ చేసుకోవాలని హెల్ప్ లైన్ నెంబర్ కి డయల్ చేసి అప్డేట్ చేసుకోమని అంతరాయం లేకుండా ఉండాలంటే కరెంట్ బిల్ ని అప్డేట్ చేసుకోవాలని సోషల్ మీడియాలో వార్త వచ్చింది.
A #Fake letter claims that consumers need to update their electricity bills by contacting the provided helpline number to avoid disconnection#PIBFactCheck
➡️@MinOfPower has not issued this letter
➡️Be cautious while sharing your personal & financial information pic.twitter.com/TNtHtl8T0f
— PIB Fact Check (@PIBFactCheck) March 31, 2023
మరి అందులో నిజం ఎంత అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలిసి పోతోంది. ఇటువంటి లెటర్ ని ఎవరూ కూడా జారీ చేయలేదు అనవసరంగా ఇటువంటి వార్తలను నమ్మి మోసపోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది కాబట్టి అనవసరంగా ఇలాంటి వార్తలు ని నమ్మి మోసపోవద్దు.