కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి అవినాష్ రెడ్డి ఏ మళ్లీ బరిలోకి దింపుతున్నారు. దీంతో కడప పార్లమెంట్ నియోజకవర్గం గెలుపు మీద సర్వత్రా చర్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల ఒకవైపు ఇంకోవైపు అవినాష్ రెడ్డి వైఎస్ కుటుంబ సభ్యుడే ఇద్దరు కూడా గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు అటు వైయస్ జగన్ కూడా కడపలో మరో సత్తా మరోసారి సత్తా చాటడానికి ప్రణాళికలు వేస్తున్నారు.
వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయన నుండి ఆమె బస్సు యాత్ర మొదలుపెట్టారు. షర్మిల ప్రచారంలో ప్రధాన ఎజెండా గా వైయస్ వివేకానంద రెడ్డి హత్య మారింది. ప్రత్యర్థి అవినాష్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు అవినాష్ రెడ్డిని సోదరుడు వైఎస్ జగన్ కాపాడుతున్నారని ప్రచారం చేస్తున్నారు ఇంకోపక్క వివేకను చంపించిన నిందితుడని ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారో ప్రజలు తెలుసుకోవాలని తెలుసుకోవాలని అంటున్నారు.