సాగునీళ్ళు లేక ట్యాంకర్ లతో రైతులు కష్టాలు…!

-

సాగునీళ్లు లేక టాంకర్లతో పొలాలకి నీళ్లు పడుతున్నారు రైతులు. నల్లగొండ లో ఇది జరిగింది. బోర్లు వేసిన నీళ్లు పడకపోవడంతో కేశరాజు పల్లి కి సంబంధించి రైతులు కిరాయి నీటి ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు అందిస్తున్నారు. మరిన్ని వివరాలను చూస్తే.. బోర్లు వేసినా నీళ్లు పడకపోవడం తో కేశరాజు పల్లి కి సంబంధించి రైతులు కిరాయి నీటి ట్యాంకర్లను తీసుకువచ్చి పొలాలకి నీళ్లు అందిస్తున్నారు.

పొట్టకొచ్చిన వరి చేను కాపాడుకోవడానికి కేసరాజు పల్లి రైతులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం కేశరాజు పల్లి రైతులు ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు అందిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలా ఉండే తెలంగాణ ఎలా అయిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇలా పండించిన పంటకి విలువ ఎలా కడతామంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news