Hyd: మహిళా కండక్టర్‌పై దాడి చేసిన మహిళా ప్రయాణికురాలు

-

తెలంగాణ రాష్ట్రములో మరో సంఘటన జరిగింది. మహిళా కండక్టర్‌పై దాడి చేశారు మహిళా ప్రయాణికురాలు. హైదరాబాద్ మహా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో మహిళా కండక్టర్‌పై దాడి చేసింది మహిళా ప్రయాణికురాలు.

Female passenger attacks female conductor
Female passenger attacks female conductor

ఎక్కడ పడితే అక్కడ బస్సును ఆపము అని చెప్పినందుకు డ్రైవర్, కండక్టర్‌ను దూషిస్తూ మహిళ దాడికి దిగినట్లు సమాచారం అందుతోంది.  ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన తర్వాత… ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ప్రయాణికుల మధ్య గొడవలు లేదా డ్రైవర్ పై దాడి చేయడం ఇప్పుడు కండక్టర్ పైన… దారుణానికి పాల్పడడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news