Flipkart Big Diwali Sale: స్మార్ట్ టీవీలపై 75 శాతం డిస్కౌంట్..!

-

పండుగ సీజన్‌లో షాపింగ్ చేస్తే ఎన్నో ఆఫర్స్ ఉంటాయి. పైగా ఎంతో డబ్బుని మీరు ఆదా చేసుకోచ్చు. ఫ్లిప్ కార్ట్ Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసిన తరువాత, ఇప్పుడు కంపెనీ  దీపావళి సేల్‌ను మొదలు పెట్టింది. దీనిలో భాగంగా అదిరే డిస్కౌంట్స్ ని కస్టమర్స్ పొందొచ్చు. ఈ సేల్ అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో SBI బ్యాంక్ కార్డుల వినియోగంపై 10 శాతం తగ్గింపును పొందొచ్చు.

అలానే టీవీలు కొనేవారికి 75 శాతం వరకు , ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు , టాబ్లెట్‌లు కొనుగోలు చేసే వినియోగదారులకు 80 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక టీవీల ఆఫర్స్ చూస్తే.. Samsung, 50-అంగుళాల నియో QLED స్మార్ట్ టీవీ ధర రూ. 30,999, షియోమి 43-అంగుళాల Mi 4X అల్ట్రా HD (4K) స్మార్ట్ LED ఆండ్రాయిడ్ టీవీ ధర రూ .23,999. రియల్‌మీ 43 అంగుళాల 4K LED స్మార్ట్ టీవీని రూ .7,499 కి కొనుగోలు చేయవచ్చు.

ఇక ఫోన్స్ అయితే Poco F3 GT 5G ని రూ .25,999 కి , Realme GT మాస్టర్ ఎడిషన్‌ను రూ .21,999 కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్ లావాదేవీలపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలానే Samsung గెలాక్సీ F42 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ .17,999 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అలానే యాపిల్ ఫోన్స్ పై కూడా అదిరే డిస్కౌంట్ ఆఫర్ వుంది. ఇది ఇలా ఉంటే  ‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ ఆఫర్ ని కూడా కస్టమర్స్ వినియోగించుకోచ్చు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version