వైసీపీ పార్టీకి బిగ్ రిలీఫ్ దక్కింది. నెల్లూరు జైలు నుంచి మాజీ మంత్రి కాకాణి విడుదల అయ్యారు. ఈ తరుణంలోనే కాకాణికి స్వాగతం పలికారు జిల్లా నేతలు, కార్యకర్తలు. 86 రోజులు జైల్లో ఉన్న కాకాణి… నెల్లూరు జైలు నుంచి విడుదల అయ్యారు.

జైలు నుంచి విడుదల అనంతరం మీడియాతో కాకాణి మాట్లాడుతారు. మా YSRCParty అధికారంలో లేని సమయంలో జరిగిన అంశంపై నాపై కేసు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో లిక్కర్ పంచుతున్నానని చెప్పానట.. దానిపై వ్యక్తి ప్రశ్నిస్తే దాడిచేశామట.. ఎంత హాస్యాస్పదమైన కేసు ఇది..అని ఆగ్రహించారు.