జనసేన నాయకుడు బర్త్ డే… తూ.గో జిల్లా రేవ్ పార్టీ గుట్టు రట్టు

-

ఈస్ట్ గోదావరిలో రేవ్ పార్టీ కలకలం రేపింది. నల్లజర్ల మండలం ఘంటవారిగూడెంలో బర్త్ డే వేడుకల్లో యువతులతో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. జనసేన నాయకుడు వెజ్జే సుబ్బారావు బర్త్ డే వేడుకలుగా సమాచారం అందుతోంది. పక్కా సమాచారంతో రైడ్ చేసి 23 మంది యువకులను, ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు పోలీసులు.

RAVE PARTY
Jana Sena leader’s birthday EAST GODAVARI district rave party group formed

ఇక ఈ సంఘనట నేపథ్యంలో 26 మందిపై కేసు నమోదు చేసి.. 7 కార్లు, రూ.10 వేలు, 3 విస్కీ బాటిల్స్, 20 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనిపై వైసీపీ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. జనసేన నేతలు రేవ్ పార్టీలతో రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news