యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డ మాజీ మంత్రి

-

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొర‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే.. తాజాగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. ఈ త‌రుణంలోనే ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇచ్చారు అధికారులు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం క్యూలో నిల్చోని వేచి చూశారు సత్యవతి రాథోడ్.

Former Minister Satyavati Rathod standing in queue for urea
Former Minister Satyavati Rathod standing in queue for urea

తన సొంత గ్రామం పెద్దతాండలో తనకున్న ఐదున్నర ఎకరాల భూమికి యూరియా కోసం రాగా, కేవలం ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు సత్యవతి రాథోడ్. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news