మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది. అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగనున్నాయి. కశ్మీరీ గేట్ సమీపంలోని నిగమ్ బోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలు జరుగుతాయి.
ఇవాళ ఉ. 11.45 గంటలకు మతపరమైన కార్యక్రమాలు, ఆ తర్వాత దహన సంస్కారాలు ఉంటాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్, పలువురు కేంద్ర మంత్రులు, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.
అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
కశ్మీరీ గేట్ సమీపంలోని నిగమ్ బోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలు
ఉ. 11.45 గంటలకు మతపరమైన కార్యక్రమాలు, ఆ తర్వాత దహన సంస్కారాలు
అంత్యక్రియల్లో పాల్గొననున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్, పలువురు… https://t.co/zOERwroqbt pic.twitter.com/rreTbO6MlU
— BIG TV Breaking News (@bigtvtelugu) December 28, 2024