శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇంచార్జ్ వినూత కోట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇంచార్జ్ వినూత కోటకు బెయిల్ వచ్చింది. ఈ మేరకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

డ్రైవర్ మర్దర్ కేసులో వినూత కోట, ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురు అరెస్ట్ ఐన సంగతి తెలిసిందే. కాగా, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ పై కోట వినూత దంపతులు సంచలన ఆరోపణలు చేశారు. ఇది అంత చేసింది టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ అంటూ బాంబు పేల్చారు కోట వినూత దంపతులు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి అన్నారు కోట వినుత దంపతులు.