శోభిత ధూళిపాళ ఫోటోలు వైరల్ గా మారాయి. వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలను సందర్శించారు శోభిత ధూళిపాళ. ప్రస్తుతం తమిళనాడులో ఉన్నారు హీరో నాగచైతన్య, శోభిత దంపతులు. ఈ క్రమంలో వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలలో శోభిత ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న శోభిత… అందరిని ఆకట్టుకుంది.
- వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలను సందర్శించిన శోభిత ధూళిపాళ
- ప్రస్తుతం తమిళనాడులో ఉన్న హీరో నాగచైతన్య, శోభిత దంపతులు
- ఈ క్రమంలో వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలలో శోభిత ప్రత్యేక ప్రార్థనలు
- ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న శోభిత