రూపాయి సాయం… అవును నీ నుంచి రూపాయి సాయ౦… నువ్వు సరదాగా స్క్రాచ్ కార్డ్ లో సంపాదిస్తావ్ చూడు ఆ రూపాయే. గూగుల్ పేలో ఫోన్ పే లో క్యాష్ బ్యాక్ ఇస్తారు గా… పెట్రోల్ కొట్టించినప్పుడు, ఇతరత్రా కొనుగోళ్ళు చేసినప్పుడు ఇస్తారు కదా… ఆ రూపాయి కోసం ఒక ప్రాణం ఎదురు చూస్తుంది. తెలంగాణా ఉద్యమంలో శ్రీనివాస్ గౌడ్ అనే ఉద్యమకారుడు తీవ్ర పోరాటం చేసారు.
అమ్మా నా తెలంగాణమా అంటూ పోరాటంలో ముందు అడుగు వేసాడు. ఇప్పుడు అదే తెలంగాణా బిడ్డల నుంచి నా బిడ్డకు సాయం చేయండి అంటూ కోరుతున్నాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ కొడుకు గౌతమ్ కాళోజీ. వయసు కేవలం 5 ఏళ్ళు. గత కొన్ని రోజులుగా బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్నాడు . ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్ లో కీమోథెరపి చికిత్స పొందుతున్నాడు . ఆ చికిత్స కు 30 లక్షలు ఖర్చు అవుతుంది దయచేసి మిత్రులు,
మానవతవాదులు మీకు తోచినంత సహాయం చేయగలరని 4కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో కేవలం 10శాతం మంది సహాయం చేసిన గౌతమ్ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. నీ రూపాయి ఒక ప్రాణం కాపాడితే ఆ రూపాయికే కాదు నీకే ఏదో తెలియని గౌరవం, బాధ్యత, ఆ బిడ్డ కోసం నువ్వు నీ రూపాయి ఉపయోగపడింది అనే గొప్పతనం. రూపాయే కాదు మన మనసుకి తోచిన సాయం చేయవచ్చు. తలో రూపాయి చేసినా ఆ ప్రాణం నిలబడుతుంది. ప్రస్తుతం సిద్దిపేట లో ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు కూడా.
Google pay: 9000424673
SBI Ac : 62215737165
K. Srinivas Goud
IFSC:SBIN0020100.