గౌతమ్ అదానీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు ఐంది. సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం నిధుల సేకరణకు 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చారని ఆరోపణలు తెర పైకి వచ్చాయి. అదానీ మేనల్లుడు సాగర్ అదానీతో పాటు 8 మందిపై కేసు నమోదు చేసి వారెంట్ జారీ చేసింది న్యూయార్క్ కోర్టు. కాసేపట్లో భారత స్టాక్మార్కెట్లు…ఓపెన్కానున్నాయి.
ఇలాంటి తరుణంలోనే గౌతమ్ అదానీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు ఐంది. దింతో ఆందోళనలో అదానీ షేర్ హోల్డర్లు ఉన్నారు. మరి దీనిపై గౌతమ్ అదానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
బ్రేకింగ్ న్యూస్
గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు
సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం నిధుల సేకరణకు 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చారని ఆరోపణలు
అదానీ మేనల్లుడు సాగర్ అదానీతో పాటు 8 మందిపై కేసు నమోదు చేసి వారెంట్ జారీ చేసిన న్యూయార్క్ కోర్టు
కాసేపట్లో ఓపెన్కానున్న భారత… pic.twitter.com/2iWgTJOBxm
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024