అదిరే పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. 14 లక్షలు పొందొచ్చు..!

-

ఈ మధ్య చాలా మంది తమకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. దీనితో భవిష్యత్తు బాగుంటుంది. ఏ ఇబ్బంది లేకుండా ఉండచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్నో స్కీమ్స్ ని అందిస్తోంది. చాలా మంది ఈ స్కీమ్స్ లో డబ్బులు కూడా పెడుతున్నారు. దానితో భవిష్యత్తు బాగుంటుంది. సమస్యలు వుండవు. అయితే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ కూడా పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో ఒకటి.

దీనిలో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. సీనియర్ సిటిజన్‌లు కూడా ప్రతీ నెలా డబ్బులు పొందడానికి ఈ స్కీమ్ ఉపయోగ పడుతుంది. మైనర్‌ కూడా చేరచ్చు.

ఇక వడ్డీ వివరాలను చూస్తే.. ప్రస్తుతం అయితే 6.8% వుంది. ఈ స్కీమ్ లో కనుక 1000 రూపాయలను పెడితే ఐదేళ్లలో రూ.1389కి పెరుగుతుంది. మాక్సిమం లిమిట్ ఏమి లేదు. రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో రూ.13.89 లక్షలు అవుతాయి. రూ. 1.5 లక్షల పెట్టుబడి వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.

ట్యాక్స్ ప్రయోజనాలూ వున్నాయి. రూ. 1.5 లక్షల పెట్టుబడి వరకు పెట్టుబడి హ్యాపీగా పెట్టచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపుని పొందొచ్చు. మెచ్యూరిటీ అయిన తర్వాత వచ్చే వడ్డీపై పన్ను పడుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version