GHMC ప్రధాన కార్యాలయంలోని కరోనా కలకలం..!

-

హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. 4వ ఫ్లోర్‌లోని ఓ సెక్షన్‌లో పని చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆ ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు అధికారులు. అలాగే 4వ ఫ్లోర్‌లోని ఉద్యోగులను ఇళ్ళకి పంపించేసి మొత్తం ఫ్లోర్‌లో శానిటైజేషన్ చర్యలు ప్రారంభించారు. అయితే ఆ ఉద్యోగికి కరోనా ఎలా వచ్చింది. ఆయన ఎవరెవరిని కలిశారనే అంశంపై అధికారులు ఆరాతీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version